వెనక్కు నడవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసా..!

నడక సాధారణంగా ఆరోగ్యానికి మంచిదని భావిస్తూ ఉంటాం. కానీ ముందుకు అడుగులు వేయడం కాకుండా వెనక్కు నడవడం ఇంకా మంచిదని చెబుతున్నారు డాక్టర్లు.

వెనకకు నడవడం మనస్సుకు, శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. 

వెనక నడక వల్ల లెగ్ ఎండోరెన్స్ మరింత వేగంగా మెరుగవుతుంది.

రివర్స్ వాకింగ్ మైండ్ ఫుల్ నెస్‌ను పెంచుతుంది. మతిమరుపును తగ్గిస్తుంది.

రివర్స్ వాకింగ్  మంచి బ్యాలెన్స్‌లో నడక ఉండేందుకు సహాయపడుతుంది.

వెనుకకు నడవడం మోకాళ్లపై ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

ఒత్తిడిని తగ్గించడంలో వెనుకకు నడిచే నడక సహకరిస్తుంది. 

ఎక్కువ కేలరీలను బర్న్ చేయాడానికి కూడా రివర్స్ వాకింగ్ పనిచేస్తుంది.