ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ సంధ్యా శేఖర్ బాలీవుడ్‌లో రాణిస్తున్నారు.
చిన్నప్పుడు ఆమె.. అమ్మ
మేకప్ కిట్ తస్కరించారు.
ఇప్పుడు బాలీవుడ్ భామల అందానికి మెరుగులు అద్దుతున్నారు.
ఆమె మొదట బెంగళూరులో ఒక హెయిర్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ దగ్గర చిన్న కోర్సు చేశారు.
బ్రిటన్ వెళ్లి అక్కడి ‘లండన్ స్కూల్ ఆఫ్ బ్యూటీ అండ్ మేకప్’లో నెల రోజుల కోర్సు పూర్తి చేశారు.
ఆ తర్వాత ముంబైలో మరో ప్రొఫెషనల్ కోర్సు కూడా నేర్చుకున్నారు.
కార్పొరేట్ కొలువును కాదనుకుని... చిత్రపరిశ్రమలో తిరుగులేని కెరీర్‌ను నిర్మించుకున్నారు.
దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, , కంగనా రనౌత్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పరిణీతి చోప్రా
అదితీరావ్ హైదరీ, అనుష్కా శర్మ తదితర టాప్ బాలీవుడ్ స్టార్స్‌కు ఆమె మేకప్ వేశారు.
ముఖ్యంగా దీపికా పదుకొనేకు కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో పనిచేశారు.
మెట్ గాలా, కొన్ని అంతర్జాతీయ మ్యాగజైన్స్‌కు కూడా పని చేశారు.
బాలీవుడ్‌లో ఆమె పేరు చెప్పగానే ‘నో మేకప్ లుక్స్’ అనే ట్యాగ్‌లైన్ గుర్తుకువస్తుంది.
Related Web Stories
తెలంగాణలో చాలామందికి తెలియని రహస్య టూరిస్ట్ ప్రాంతాలు ఇవి..!
వర్షాకాలంలో ఇవి తింటే డేంజర్.. తెలుసా మీకు?
శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్-ఎ కోసం ఈ ఫుడ్స్ తినండి..!
ఆ తేదీల్లో తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు..