ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవినీతి, భూకబ్జాలకు కేంద్రంగా విశాఖను మార్చేసారు: రామ్మోహన్ నాయుడు

ABN, First Publish Date - 2022-10-31T16:33:24+05:30

విశాఖని ఆర్థిక రాజధానిగా నిలబెట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నించారని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం (Srikakulam): విశాఖని ఆర్థిక రాజధానిగా నిలబెట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రయత్నించారని, నేడు జగన్మోహన్‌రెడ్డి (Jaganmohan reddy) గంజాయి రాజధానిగా తయారుచేశారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అవినీతి, భూకబ్జాలకు కేంద్రంగా విశాఖ (Visakha)ను మార్చేసారని ఆరోపించారు. ప్రజల్లో మార్పును చూసి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ (Tadepalli Palace) నుంచి బయటికి రావడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌కు సిబిఐ (CBI), అక్రమాస్తుల కేసులు అంటే భయమని, ఎక్కడ జైల్లో పెడతారోనని కేంద్రాన్ని చూసి భయపడుతున్నారని అన్నారు. వైసీపీ నేతలకు మైక్ దొరికితే తిట్టడం, బూతు పురాణం విప్పడం అలవాటని, ఆ విధంగా తాము మాట్లాడితే తమ స్థాయి తగ్గిపోతుందని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-10-31T16:33:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising