ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mondelez India: డబ్ల్యూఈఎఫ్ అవార్డు అందుకున్న ఏపీలోని మోండెలెజ్ ఇండియా ప్లాంట్

ABN, First Publish Date - 2022-10-15T00:16:54+05:30

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీసిటీ(Sri City)లో ఉన్న మోండెలెజ్ ఇండియా(Mondelez India) ఫ్యాక్టరీ ప్లాంట్‌‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీసిటీ(Sri City)లో ఉన్న మోండెలెజ్ ఇండియా(Mondelez India) ఫ్యాక్టరీ ప్లాంట్‌‌కు వరల్డ్ ఎకనమిక్ ఫోరం 4వ అడ్వాన్స్‌డ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (4IR)  ‘డిజిటల్ లైట్‌హౌస్’ అవార్డు లభించింది. 2016లో స్థాపించిన ఈ ఫ్యాక్టరీ  ‘డిజిటల్ ఎక్సలెన్స్’ అవార్డు అందుకున్న దేశంలోనే తొలి ఎఫ్ఎంసీజీ (FMCG) ప్లాంట్ కావడం గమనార్హం.  


 డబ్ల్యూఈఎఫ్‌లోని స్వతంత్ర నిపుణుల ప్యానెల్ నిర్వహించిన అధ్యయనం అనంతరం మోండెలెజ్ ఇండియా(Mondelez India) ప్లాంట్‌కు ఈ అవార్డు లభించింది. ఈ ప్లాంట్ అధునాతన '4ఐఆర్' వినియోగ కేసుల శ్రేణిని అమలు చేసినట్టు ఈ ప్యానెల్ గుర్తించింది. ఫలితంగా ఖర్చు, స్థిరత్వం, ఉత్పాదకత, వృద్ధికి నికర రాబడి డెలివరీ పరంగా మెరుగుదల ఏర్పడింది. ఈ సందర్భంగా మోండెలెజ్ ఇండియా(Mondelez India) వైస్ ప్రెసిడెంట్ (సప్లయ్ చైన్) నందకుమార్ కులకర్ణి మాట్లాడుతూ.. ఈ అవార్డు తమ సంసిద్ధతకు, భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న డిజిటల్ టెక్నాలజీకి నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా శ్రీ సిటీ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2022-10-15T00:16:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising