ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Viral Video: పంటి సమస్యతో డాక్టర్ దగ్గరకు వెళ్లిన వ్యక్తి.. హాస్పిటల్‌లో పేపర్ చదువుతుండగా షాకింగ్ ఘటన..

ABN, First Publish Date - 2022-11-07T16:31:24+05:30

రాజస్థాన్‌లోని బార్మర్‌కు చెందిన వ్యాపారవేత్త పంటినొప్పితో బాధపడుతూ డెంటిస్ట్ దగ్గరకు వెళ్లాడు.. హాస్పిటల్ రిసెప్షన్‌లో కూర్చుని పేపర్ చదువుతున్నాడు.. అంతలో హఠాత్తుగా కుప్పకూలిపోయాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అతను రాజస్థాన్‌లోని బార్మర్‌కు చెందిన వ్యాపారవేత్త.. కొన్ని రోజులుగా పంటినొప్పితో బాధపడుతున్నాడు.. దీంతో డెంటిస్ట్ దగ్గరకు వెళ్లాడు.. హాస్పిటల్ రిసెప్షన్‌లో కూర్చుని పేపర్ చదువుతున్నాడు.. అంతలో హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.. కుర్చీలో నుంచి కింద పడిపోయి మరణించాడు.. మొత్తం అంతా ఒక్క నిమిషంలో జరిగిపోయింది.. ఈ ఘటన మొత్తం అక్కడ అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది.

బార్మర్‌కు చెందిన 61 ఏళ్ల దిలీప్ కుమార్ సూరత్‌లో బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఈ నెల నాలుగో తేదీన బార్మర్ వచ్చాడు. చాలా రోజులుగా దంత సమస్యతో బాధపడుతుండడంతో శనివారం ఉదయం డెంటిస్ట్‌ను కలిసేందుకు నయాపురా మొహల్లా క్లినిక్‌కి వెళ్లాడు. బయట వెయిటింగ్ రూంలో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్నాడు. ఆ తర్వాత ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించడంతో కుప్పకూలిపోయాడు. గుండెపోటు వచ్చినట్టు గుర్తించిన క్లినిక్ సిబ్బంది దిలీప్‌ను హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే అతను మరణించాడు.

Updated Date - 2022-11-07T16:31:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!