ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: భార్యను మోసం చేయడానికి ఇలా ఎవ్వరూ ట్రై చేసి ఉండరు!

ABN, First Publish Date - 2022-10-30T15:46:36+05:30

పెళ్లైన తర్వాత కొందరు మగవాళ్లు.. ఫ్రీడంను కోల్పోతూ ఉంటారు. పెళ్లికి ముందులా స్నేహితులతో కలిసి కాలక్షేపం చేయలేరు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోనే నెట్టింట వైరల్‌గా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లైన తర్వాత కొందరు మగవాళ్లు.. ఫ్రీడంను కోల్పోతూ ఉంటారు. పెళ్లికి ముందులా స్నేహితులతో కలిసి కాలక్షేపం చేయలేరు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోనే నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ‘ఏం ఐడియా గురూ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఫెండ్స్‌తో పార్టీకి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిందో ఏమో తెలియదు కానీ ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా మోసం చేశాడు. అప్పటి వరకు స్నేహితులతో సరదాగా ఎంజాయ్ చేసిన వ్యక్తి.. భార్య నుంచి వీడియో కాల్ రాగానే.. రోడ్డుపైనే ఉండి ఇంట్లో పడుకున్నట్టు బిల్డప్ ఇచ్చాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న స్నేహితులు కూడా అతడికి సహకరించారు. ఒకరు దిండు పట్టుకోగా.. మరొకరు దుస్తులను కర్టెన్‌గా మార్చేసి ఇంట్లోనే ఉన్నాడనే భావన ఆమెకు కలిగేలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారగా.. అదిచూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

Updated Date - 2022-10-30T15:46:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising