ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివాసీ గూడాల్లో దండారి సందడి

ABN, First Publish Date - 2022-10-26T21:58:05+05:30

కెరమెరి, అక్టోబరు 26: మండలంలోని సాకడ, రాంజీగూడ, భీమన్‌గొందితోపాటు పలు ఆదివాసీ గూడాల్లో దండారి సందడి నెలకొంది. గిరిజనులకు అత్యంత పవిత్రమైన ఉత్సవాల్లో దండారి ఎంతో పవిత్రమైనది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కెరమెరి, అక్టోబరు 26: మండలంలోని సాకడ, రాంజీగూడ, భీమన్‌గొందితోపాటు పలు ఆదివాసీ గూడాల్లో దండారి సందడి నెలకొంది. గిరిజనులకు అత్యంత పవిత్రమైన ఉత్సవాల్లో దండారి ఎంతో పవిత్రమైనది. ఈ సందర్భంగా గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేకంగా అలంకరించి దండారి నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా సాకడ ఎంపీపీ మోతిరాం ఆధ్వర్యంలో దండారి ఉత్సవాలు నిర్వహించారు. అలాగే ఆయాగ్రామాల్లో స్థానిక పటేళ్లు, గ్రామస్థులు దండారి ఉత్సవాలు నిర్వహిం చారు.

Updated Date - 2022-10-26T21:58:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising