ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dammaiguda: దమ్మాయిగూడలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-12-16T16:35:26+05:30

దమ్మాయిగూడ (Dammaiguda)లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జవహర్నగర్ (Jawaharnagar)లో చిన్నారి ఇందు కుటుంబసభ్యుల ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దమ్మాయిగూడ (Dammaiguda)లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జవహర్నగర్ (Jawaharnagar)లో చిన్నారి ఇందు కుటుంబసభ్యుల ఆందోళనకు దిగారు. ఇందు మృతదేహంతో తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించారు. పాప మృతిపై స్పష్టత ఇవ్వాలని బాధితుల డిమాండ్ చేశారు. పాప ఎందుకు మృతి చెందిందో కారణాలు తెలిపే.. పోస్టుమార్టం నివేదిక తమకు ఇవ్వాలని పట్టుబట్టారు. పోస్టుమార్టం (Postmortem) నివేదిక ఇవ్వకుండా పాప డెడ్ బాడీ.. అప్పగించడం పట్ల కుటుంబసభ్యుల అభ్యంతరం తెలిపారు. పాప మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రోడ్డుకు అడ్డంగా బైఠాయించడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.

కొద్దిసేపటి క్రితం గాంధీ ఆసుపత్రిలో చిన్నారి ఇందు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో కీలక అంశాలను వైద్యులు ప్రస్తావించారు. బాలిక ఊపిరితిత్తుల్లో నీరు ఉన్నట్లు గుర్తించారు. ఇందు శరీరంపై ఎలాంటి గాయాలు లేవని నిర్ధారించారు. చెరువులో పడి నీరు మింగడం వల్లే చనిపోయినట్లు చెబుతున్నారు. 4 పేజీల పంచనామాలో మొత్తం 22 కాలమ్స్లో వైద్యులు వివరాలు నమోదు చేశారు.

Updated Date - 2022-12-16T16:35:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising