ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: శిశువుల తారుమారు వివాదంపై వైద్యఆరోగ్యశాఖ చర్యలు

ABN, First Publish Date - 2022-12-31T13:00:03+05:30

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువుల తారుమారు వివాదంపై వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువుల తారుమారు వివాదంపై వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. బాధిత పిల్లలు, తల్లుల రక్త నమూనాలను అధికారులు సేకరించి డీఎన్ఏ టెస్టుకు పంపించారు. ఆపరేషన్ థియేటర్‌లో విధులు నిర్వహించిన స్టాఫ్ నర్స్‌తో పాటు సహాయకురాలిపై వేటు పడింది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను విధుల నుంచి టర్మినేట్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. వారం రోజుల్లో డీఎన్ఏ రిపోర్ట్ వస్తుందని... ఆ తర్వాతనే తల్లిదండ్రులకు పిల్లలను అప్పగిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. హరిశ్చంద్ర రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-12-31T13:00:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising