ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jeevan Reddy: అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయో చెప్పిన ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

ABN, First Publish Date - 2022-11-16T14:42:59+05:30

అసెంబ్లీ ఎన్నికలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: అసెంబ్లీ ఎన్నికలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్చిలో బడ్జెట్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ఉండొచ్చని అన్నారు. అధికార దుర్వినియోగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడుతున్నాయని మండిపడ్డారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం కేసీఆర్ (KCR) చేతుల్లో లేదన్నారు. జనాభా దామాషా ప్రకారం ముస్లింలకు బడ్జెట్ కేటాయించే అధికారం మాత్రమే కేసీఆర్‌ (Telangana CM)కు ఉందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఉసురు ముఖ్యమంత్రికి తగులుతుందని హెచ్చరించారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్‌తో పోల్చుకునే నైతికత టీఆర్ఎస్ (TRS), బీజేపీ(BJP)లకు లేదని జీవన్ రెడ్డి (Congress MLC) అన్నారు.

Updated Date - 2022-11-16T14:44:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising