ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anantapuram Dist.: పుట్టపర్తికి నేడు సీఎం జగన్ రాక

ABN, First Publish Date - 2023-11-07T07:38:45+05:30

అనంతపురం జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం పుట్టపర్తి పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి పుట్టపర్తికి వస్తుండడంతో పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.

అనంతపురం జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) మంగళవారం పుట్టపర్తి పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ రైతు భరోసా నిధులు (YSR Rythu Bharosa Funds) విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి పుట్టపర్తికి వస్తుండడంతో పోలీసులు టీడీపీ నేతలను (TDP Leaders) ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టు (Arrest)లు చేస్తున్నారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు (Kalva Srinivasulu), పల్లె రఘునాథ్ రెడ్డి, (Palle Raghunath Reddy) మాజీ ఎమ్మెల్యే బికే పార్థసారథి (BK Parthasarathy), మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి (Gundamala Tippeswamy)ని అదుపులోకి తీసుకున్నారు. మడకశిర నుంచి అర్ధరాత్రి పోలీసు వాహనాల్లో పెనుకొండకు తరలించారు. పెనుకొండ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో టీడీపీ నేతలను నిర్బంధించారు. సీఎం జగన్ పర్యటన పూర్తయ్యేవరకు టీడీపీ నేతలను విడిచి పెట్టేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఫంక్షన్ హాల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

రైతు భరోసా రెండో విడత పెట్టుబడి సాయాన్ని సీఎం జగన్ ఇవాళ విడుదల చేయనున్నారు. ఇందు కోసం ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని ఇంటి నుంచి బయలుదేరి, సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తికి వెళ్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించి బటన్ నొక్కుతారు. దీంతో రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి రైతు భరోసా డబ్బులు పడతాయి.

Updated Date - 2023-11-07T07:38:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising