ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

RBI-AP: మరో రూ. 2 వేల కోట్ల అప్పుకు ఏపీ ఇండెంట్.. 90 రోజుల్లోనే వేల కోట్ల అప్పుతో రికార్డు

ABN, First Publish Date - 2023-07-07T20:11:47+05:30

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) మరో రూ. 2 వేల కోట్ల అప్పుకు ఇండెంట్ పెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) మరో రూ. 2 వేల కోట్ల అప్పుకు ఇండెంట్ పెట్టింది. వెయ్యి కోట్లు 18 సంవత్సరాలకు, మరో వెయ్యి కోట్లు 19 సంవత్సరాలకు సెక్యూరిటీ బాండ్ల వేలానికి రిజర్వ్ బ్యాంక్‌కు (RBI) ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఈ రెండు వేల కోట్లతో నేటికి ఈ ఏడాది ఎఫ్‌ఆర్‌బీఎంలో ఏపీ సర్కారు రూ. 27 వేల 500 కోట్లు తెచ్చింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎఫ్‌ఆర్‌బీఎంలో ఇక మిగిలింది రూ. 3 వేల కోట్లే. ఇప్పటికే విద్యుత్ సంస్కరణలు వేగంగా అమలు చేస్తున్నందుకు ఏపీ సర్కారుకు మరో 9 వేల కోట్లు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కేవలం 90 రోజుల వ్యవధిలో రూ. 27 వేల 500 కోట్ల అప్పు చేసి ఏపీ రికార్డ్ సృష్టించింది.

Updated Date - 2023-07-07T20:17:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising