ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kurnool: మెరుగుపడిన అవినాష్ తల్లి ఆరోగ్యం.. కాసేపట్లో డిశ్చార్జ్

ABN, First Publish Date - 2023-05-26T11:27:12+05:30

కర్నూలు: ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం మెరుగుపడింది. కాసేపట్లో ఆమెను వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు. ఇవాళ హైకోర్టు తీర్పు నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) తల్లి శ్రీలక్ష్మి (Sri Lakshmi) ఆరోగ్యం (Health) మెరుగుపడింది. కాసేపట్లో ఆమెను వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు. ఇవాళ హైకోర్టు (HIgh Court) తీర్పు నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అవినాష్ తల్లి డిశ్చార్జ్ అవగానే మరో ఆస్పత్రికి తరలించే అవకాశముంది. కాగా ఇప్పటికే అవినాష్ కర్నూలు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.

అవినాష్ రెడ్డి వారం రోజుల పాటు ఆయన తన తల్లి శ్రీలక్ష్మి చికిత్స పొందుతున్న కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి వద్దే ఉన్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం ఆమెను మరో ఆసుపత్రికి తరలిస్తమని ప్రకటించారు. అయితే శ్రీలక్ష్మికి చికిత్స కోసం హైదరాబాద్ తీసుకువస్తారా? లేక పులివెందులకు తీసుకువెళతారా? అన్నది తెలియనుంది. ఈ నెల 19వ తేదీ నుంచి శ్రీలక్ష్మి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Updated Date - 2023-05-26T11:42:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising