ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Avinash Reddy : కర్నూలుకు చేరుకున్న సీబీఐ బృందం.. అవినాశ్ బెయిల్‌పై తీర్పు వచ్చిన అనంతరం..

ABN, First Publish Date - 2023-05-25T11:04:26+05:30

వివేకా హత్య కేసు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఈ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. కాగా.. నేడు ఇప్పటికే సీబీఐ అధికారుల బృందం కర్నూలుకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు : వివేకా హత్య కేసు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఈ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. కాగా.. నేడు ఇప్పటికే సీబీఐ అధికారుల బృందం కర్నూలుకు చేరుకుంది. అవినాశ్‌ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించనున్న విషయం తెలిసిందే. కోర్టు తీర్పు అనంతరం సీబీఐ కీలక నిర్ణయం తీసుకోనుంది. విశ్వభారతి ఆస్పత్రి దగ్గర భారీగా పోలీసులు మోహరించనున్నారు.

అవినాశ్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌ విచారణ చేపట్టనుంది. విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేడు విచారణ అనంతరం తీర్పును హైకోర్టు వెల్లడించనుంది. ఇప్పటికే సీబీఐని అరెస్ట్ చేయకుండా చూడాలన్న.. అవినాశ్‌ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.ముందస్తు బెయిల్‌పై అవినాశ్ ఆశలు పెట్టుకున్నారు. ఆయన పిటిషన్‌లో సునీతారెడ్డి ఇంప్లీడ్ కానున్నారు. అవినాశ్‌కు ముందస్తు బెయిల్ ఇస్తే కేసులో జరిగే పరిణామాలను.. కోర్టు దృష్టికి తీసుకెళ్తామని సీబీఐ, సునీతారెడ్డి చెబుతున్నారు.

Updated Date - 2023-05-25T11:04:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising