ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: మరో వెయ్యి కోట్లు అప్పు తెచ్చిన జగన్ సర్కార్

ABN, First Publish Date - 2023-07-18T15:23:41+05:30

జగన్ ప్రభుత్వం మరోసారి వెయ్యి కోట్లు అప్పు తెచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వెయ్యి కోట్లు 15 సంవత్సరాలకు 7.36 శాతం వడ్డీతో రుణం తెచ్చింది.

అమరావతి: జగన్ ప్రభుత్వం (Jagan Government) మరోసారి వెయ్యి కోట్లు అప్పు తెచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వెయ్యి కోట్లు 15 సంవత్సరాలకు 7.36 శాతం వడ్డీతో రుణం తెచ్చింది. ఈ వెయ్యి కోట్లతో 28 వేల 500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. 90 రోజుల్లో 28 వేల 500 కోట్ల రూపాయలు అప్పుతో ఏపీ ప్రభుత్వం రికార్డ్ సృష్టించింది. ఈ ఏడాది ఎఫ్‌ఆర్‌బీఎం కింద కేంద్రం ఏపీకి 30 వేల 500 కోట్లే అనుమతి ఇచ్చింది. ఇందులో ఇక మిగిలింది 2 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి.

Updated Date - 2023-07-18T15:23:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising