ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News : కొడాలి నాని ఇలాఖాలో దారుణం.. సెల్‌ఫోన్ వీడియోలతో విషయం వెలుగులోకి..

ABN, First Publish Date - 2023-09-14T09:02:23+05:30

మాజీ మంత్రి, కొడాలి నాని ఇలాఖాలోని గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. అర్ధరాత్రి అంధకారంలో హాస్పిటల్ ఉన్నా కూడా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

విజయవాడ : మాజీ మంత్రి, కొడాలి నాని ఇలాఖాలోని గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. అర్ధరాత్రి అంధకారంలో హాస్పిటల్ ఉన్నా కూడా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. తరచూ కరెంటు పోతున్నా కూడా సిబ్బంది కనీసం జనరేటర్ కూడా ఆన్ చేయడం లేదు. బుధవారం రాత్రి కరెంటు పోవడంతో రెండు గంటల పాటు చంటి పిల్లలు, రోగులు నరకయాతన అనుభవించారు. కరెంటు పోయినా కూడా సిబ్బంది జనరేటర్ ఆన్ చేయకపోవడంతో రోగులంతా తీవ్ర అవస్థకు గురయ్యారు. తమ దుస్థితిని కొందరు రోగులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లాస్థాయి అధికారుల స్పందనతో అర్ధరాత్రి జనరేటర్‌ను సిబ్బంది ఆన్ చేశారు. రాత్రి తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర వరకూ సెల్‌ఫోన్ల వెలుగులోనే రోగులు కొట్టుమిట్టాడారు. తరచూ ఇదే తంతు జరుగుతున్నా కూడా హాస్పిటల్ అదికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2023-09-14T09:02:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising