ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Deputy CM Narayana Swamy : డిప్యూటీ సీఎంపై గడపగడపకు కార్యక్రమంలో మండిపడిన ప్రజలు

ABN, First Publish Date - 2023-03-29T14:12:10+05:30

డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి తన సొంత మండలం కార్వేటినగరంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చిత్తూరు : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి (Deputy CM Narayana Swamy)కి తన సొంత మండలం కార్వేటినగరంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. పద్మ సరస్సు గ్రామంలో తాగునీటి , డ్రైనేజీ, ఇంటి స్థలాల సమస్యపై డిప్యూటీ సీఎంను మహిళలు, ప్రజలు నిలదీశారు. మీరు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లు అని డిప్యూటీ సీఎం అనడంతో తాము మీ పార్టీ వాళ్ళమని మహిళలు సమాధానం ఇచ్చారు. గ్రామంలో డ్రైనేజ్ కట్టిన దానిపై మూత వేయకపోడంతో ప్రతిరోజు దోమలతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట చెరువు గ్రామంలో గుట్టపై ఇళ్లు నిర్మించినప్పటికీ అక్కడ రోడ్డు సౌకర్యం లేదు. తమను పట్టించుకునే నాథుడే లేడని డిప్యూటీ సీఎంపై ప్రజలు మండిపడ్డారు.

Updated Date - 2023-03-29T14:12:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising