ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bonda Uma: అంతా చేసింది సీఎం జగనే.. పోలవరంపై బోండా ఉమా

ABN, First Publish Date - 2023-08-01T10:25:29+05:30

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బోండా ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (AP CM YS Jaganmohan Reddy) టీడీపీ నేత బోండా ఉమా (TDP Leader Bonda Uma) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరంపై (Polavaram Project) జగన్ రెడ్డి అసమర్థత పార్లమెంట్ సాక్షిగా అనేక సార్లు బయటపడిందన్నారు. జగన్ రెడ్డి పాలనలో ఎప్పటికీ పోలవరం పూర్తి కాదన్నారు. పోలవరాన్ని నాశనం చేసిన సీఎం జగనే అంటూ మండిపడ్డారు. పోలవరంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ అడిగిన సమాచారాన్ని కనీస అవగాహన లేని వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేకపోయిందన్నారు. పోలవరం ముంపు నిర్వాసితులకు నష్ట పరిహారం కూడా ఇవ్వలేకపోయారన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలు వరదలకు మునిగిపోతే కనీసం వాళ్లకు నిత్యావసర సరుకులను కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని బోండా ఉమా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-01T10:31:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising