ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏలూరు జనరల్ ఆసుపత్రిలో దారుణం.. మహిళకు సిజేరియన్ చేసి..

ABN, First Publish Date - 2023-08-16T12:50:21+05:30

ఏలూరు జనరల్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. మహిళకు సిజేరియన్ చేసి కడుపులో వైద్యులు కత్తెర మరిచారు. మూడు నెలల క్రితం ఈ ఘటన జరిగింది. అయితే ఇటీవల మహిళకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఏలూరు ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

ఏలూరు : ఏలూరు జనరల్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. మహిళకు సిజేరియన్ చేసి కడుపులో వైద్యులు కత్తెర మరిచారు. మూడు నెలల క్రితం ఈ ఘటన జరిగింది. అయితే ఇటీవల మహిళకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఏలూరు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఎక్స్‌రే తీసిన వైద్యులు ఆమె కడుపులో కత్తెర ఉన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు విజయవాడకు తరలించగా.. అక్కడి వైద్యులు సర్జరీ చేసి కత్తెరను తొలగించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

Updated Date - 2023-08-16T12:50:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising