అమృత్‌ నోనికి క్రికెటర్‌ సూర్యకుమార్‌ ఫిదా

ABN , First Publish Date - 2023-09-24T03:04:29+05:30 IST

దేశంలోని అత్యంత విశ్వసనీయమైన ఆయుర్వేదిక్‌ బ్రాండ్‌ ‘అమృత్‌ నోని పెయిన్‌ రిలీఫ్‌ స్ర్పే’కు ప్రముఖ క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఫిదా అయ్యారు...

అమృత్‌ నోనికి క్రికెటర్‌ సూర్యకుమార్‌ ఫిదా

  • ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశంసల వర్షం

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): దేశంలోని అత్యంత విశ్వసనీయమైన ఆయుర్వేదిక్‌ బ్రాండ్‌ ‘అమృత్‌ నోని పెయిన్‌ రిలీఫ్‌ స్ర్పే’కు ప్రముఖ క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఫిదా అయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన చేసిన పోస్టింగ్‌ భారీగా వైరల్‌ అవుతోంది. ఇప్పటికే లక్షలాది మంది ఈ పోస్టింగ్‌ను షేర్‌ చేసుకోవడం విశేషం. నొప్పుల తక్షణ నివారణలో అమృత్‌ నోని పెయిన్‌ రిలీఫ్‌ స్ర్పే చక్కటి ఫలితాలు ఇస్తోందంటూ పలువురు నెటిజన్స్‌ కొనియాడుతున్నారని నిజంగానే ఇది తమ బ్రాండ్‌కు గొప్ప ఖ్యాతిని తెచ్చిందని శనివారం సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

Updated Date - 2023-09-24T03:04:29+05:30 IST