ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bengal: 36,000 మంది బెంగాల్ ఉపాధ్యాయుల ఉద్యోగాల రద్దు

ABN, First Publish Date - 2023-05-13T08:24:16+05:30

ఉపాధ్యాయుల నియామకాల్లో అక్రమాలపై కోల్‌కతా హైకోర్టు శుక్రవారం రాత్రి సంచలన ఆదేశాలు జారీ చేసింది...

Calcutta High Court
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: ఉపాధ్యాయుల నియామకాల్లో అక్రమాలపై కోల్‌కతా హైకోర్టు శుక్రవారం రాత్రి సంచలన ఆదేశాలు జారీ చేసింది.(Calcutta High Court) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రాయోజిత,ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రాథమిక ఉపాధ్యాయులుగా రిక్రూట్‌మెంట్ సమయంలో శిక్షణ పొందని 36,000 మంది అభ్యర్థుల(Bengal Teachers Jobs) నియామక ప్రక్రియలో సరైన విధానాన్ని అనుసరించనందున, వారి నియామకాన్ని రద్దు చేయాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది.(Jobs Cancelled) జస్టిస్ అభిజిత్ గంగోపాధయ్ ఈ ఉత్తర్వును జారీ చేస్తూ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ స్థాయిలో అవినీతి ఎన్నడూ జరగలేదని వ్యాఖ్యానించారు.శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత హైకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన 17 పేజీల ఆర్డర్‌లో జస్టిస్ గంగోపాధ్యాయ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థులు,ఇంటర్వ్యూ చేసిన వారి సాక్ష్యాధారాలతో తన ముందు ప్రతిభ పరీక్ష లేదని ఆరోపణ రుజువైందని హైకోర్టు విచారణలో తేలింది.

Updated Date - 2023-05-13T08:24:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising