ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: పొద్దున్నే 5 గంటల సమయం.. నైట్ డ్యూటీ పూర్తయ్యాక ఇంటికొచ్చిన మహిళా కానిస్టేబుల‌్‌కు షాక్.. తలుపులు తీయబోతోంటే..!

ABN, First Publish Date - 2023-10-27T17:20:29+05:30

పోలీసు ఉద్యోగాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. సాధారణ డ్యూటీలే కాకుండా ప్రత్యేకంగా డ్యూటీ ఉంటుంది వీరికి. రాత్రి డ్యూటీ చేసుకుని ఇంటికెళ్ళిన మహిళా కానిస్టేబుల్ కు ఎదురైన అనుభవం తెలిస్తే..

పోలీసు ఉద్యోగాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. సాధారణ డ్యూటీలే కాకుండా ఎలక్షన్ల టైంలోనూ, క్యాంపులలోనూ, రాజకీయ నాయకులు వచ్చినా, జాతీయ పండుగల సమయాల్లోనూ పోలీసులకు పని ఎక్కువగా ఉంటుంది. ఓ మహిళా కానిస్టేబుల్ కూడా రాత్రంతా డ్యూటీ చేసి ఉదయం 5గంటల సమయంలో ఇంటికి చేరుకుంది. ఆమె తన ఇంటి తలుపులు తెరవడానికి ప్రయత్నించి ఒక్కసారిగా షాకైంది. జరిగిందేంటో అర్థం చేసుకోగానే ఆమె మైండ్ బ్లాకైంది. ఈ సంఘటనకు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం జైపూర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జైపూర్ లోని మల్పురా గేట్ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిథిలో పోలీస్ క్వార్టర్లు ఉన్నాయి. చాలామంది పోలీసు కుటుంబాలు ఇదే పోలీస క్వార్టర్లలో నివసిస్తున్నాయి. సునీతా మీనా అనే మహిళా కానిస్టేబుల్(Women constable)కూడా అక్కడే నివసిస్తోంది. ఈ మధ్య ఎన్నికల కారణంగా అక్కడ పోలీసులకు నైట్ డ్యూటీలు ఎక్కువయ్యాయి. సునీతా మీనా తన సహోద్యోగులతో కలసి రాత్రి 11గంటలకు పెట్రోలింగ్ కు వెళ్లింది. ఆ తరువాత ఉదయం 5గంటల వరకు పెట్రోలింగ్ చేసి తిరిగి తన నివాసానికి చేరుకుంది. తలుపు తీసేందుకు ప్రయత్నించగా తలుపు తెరచుకోలేదు. లోపల గడియ పెట్టినట్టు గమనించి షాకైంది. కిటికి నుండి లోపలికి చూడగా ఇల్లంతా చిందరవందరగా కనిపించింది.

Viral Video: ఓరి దేవుడో.. దీన్ని ఎలా తింటున్నార్రా నాయనా..? ఇడ్లీలతో ఇలాంటి ప్రయోగాలేంటి..?



వెంటనే ఇతర పోలీసులకు సమాచారం ఇవ్వగానే అందరూ కలసి అక్కడికి చేరుకున్నారు. ఇంటి తలుపులు పగులగొట్టించి గదిలోకి వెళ్ళగా బీరులో ఉండాల్సిన పదిలక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు(10lakhs gold, silver jewellery), అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు దొంగతనానికి గురయ్యాయి(robbery happened in women constable house). అంత పకడ్బందీగా గస్తీ కాస్తున్నా దొంగతనం ఎలా జరిగిందనే విషయం పోలీసులకు అంతు చిక్కడంలేదు. ఈ సంఘటన గురించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Bus Journey: ఈ పాపం ఎవరిది..? బస్సు జర్నీల్లో పిల్లలను తీసుకెళ్తున్నారా..? 4 ఏళ్ల ఈ పిల్లాడు ఎలా చనిపోయాడో తెలిస్తే..!


Updated Date - 2023-10-27T17:20:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising