Share News

Viral: కోచింగ్ సెంటర్లో షాకింగ్ సీన్.. ఈ ఇద్దరూ స్టూడెంట్స్ ఏం చేశారో చూస్తే..

ABN , First Publish Date - 2023-11-19T21:18:30+05:30 IST

కోచింగ్ సెంటర్లో సీటు గురించి ఇద్దరు విద్యా్ర్థులు ఒకరిపై మరొకరు చేయి చేసుకున్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: కోచింగ్ సెంటర్లో షాకింగ్ సీన్.. ఈ ఇద్దరూ స్టూడెంట్స్ ఏం చేశారో చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఓ కోచింగ్ సెంటర్లో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా(Viral Video) మారింది. చిన్న వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారి తీసిన తీరు చూసి జనాలు షాకైపోతున్నారు(Student fight over seating issue). తొలుత సీటు కోసం ఆ ఇద్దరి మధ్య వివాదం మొదలైందని సమాచారం.

Ind Vs Aus: ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తే ఇంతే.. ఫైనల్స్‌లో టీమిండియా బ్యాటింగ్‌పై నోరుపారేసుకున్న షాహిద్ అఫ్రీదీ!

చూస్తుండగానే ఈ వివాదం గాలివానగా మారింది. ఆ ఇద్దరూ స్టూడెంట్లు ఇష్టారీతిన ఒకరితోమరొకరు తలపడ్డారు. ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి మరో విద్యార్థి చెంపపై గట్టిగా కొట్టాడు. వివాదం పతాకస్థాయికి చేరడంతో ఇతర విద్యార్థులు అడ్డుపడి వారిని శాంతిపజేయాల్సి వచ్చింది. క్లాసులోనే ఉన్న మరో విద్యార్థి ఇదంతా రికార్డు చేసి నెట్టింట షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

Viral: నేను వరల్డ్ కప్ మ్యాచ్ చూడను.. ఆనంద్ మహింద్రా సంచలన ప్రకటన..కారణం తెలిస్తే..

Viral: ఇబ్బందుల్లో ఉన్న పందికొక్కు.. చూసి తట్టుకోలేకపోయిన కాకి.. చివరకు.. నెట్టింట వీడియో వైరల్!

కాగా, ఐఐటీ కాన్‌పూర్‌లో గత శనివారం జరిగిన ఓ వార్షిక కబడ్డి పోటీలో రెండు టీంల సభ్యులు ఘర్షణ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ఇరు వర్గాల వారు పరస్పరం చేయిచేసుకుంటూ, కుర్చీలు విసురుకున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వివాదానికి గల కారణాలు తెలీదు కానీ ఢిల్లీకి చెందిన ఎన్ఎస్‌యూటీ, జేసీ బోస్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థుల మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది.

Mohammed Shami: మహ్మద్ షమీని అరెస్టు చేయవద్దు.. ఢిల్లీ పోలీసులు ముంబై పోలీసుల ట్వీట్

Trees on Dividers: రోడ్డుకు మధ్యలో చెట్లు ఎందుకు పెంచుతారో తెలిస్తే..

Updated Date - 2023-11-19T21:18:35+05:30 IST