ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యవేక్షణ కమిటీలో బబిత ఫొగట్‌

ABN, First Publish Date - 2023-02-01T02:55:17+05:30

మహిళా రెజ్లర్లపై భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ లైంగిక వేధింపుల ఆరోపణల వివాదంలో కొత్త అప్‌డేట్‌ ఇది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ లైంగిక వేధింపుల ఆరోపణల వివాదంలో కొత్త అప్‌డేట్‌ ఇది. ఈ అంశంపై విచారణ కోసం ప్రభుత్వం నియమించిన పర్యవేక్షణ కమిటీలో ఇప్పుడు కొత్తగా కామన్వెల్త్‌ క్రీడల స్వర్ణ పతక విజేత, రెజ్లర్‌ బబిత ఫొగట్‌ చేర్చినట్టు కేంద్ర క్రీడాశాఖ మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే మేరీకోమ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో బబిత ఆరో సభ్యురాలు.

Updated Date - 2023-02-01T02:55:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising