ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Fire accident: కూకట్‌పల్లి మెట్రోస్టేషన్ పక్కన అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

ABN, First Publish Date - 2023-10-06T22:19:30+05:30

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో తరుచుగా ఎక్కడో ఒకచోట అన్ని ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో తరుచుగా ఎక్కడో ఒకచోట అగ్ని ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కూకట్ పల్లి కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ పక్కన ఓ ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-10-06T22:26:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising