ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: రాజేంద్రనగర్‏లో దారుణం.. అనుమానస్పద స్థితిలో ఓ మహిళ మృతి

ABN, First Publish Date - 2023-08-08T15:55:25+05:30

నగరంలో దారుణం జరిగింది. అనుమానస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్(Rajendranagar Police Station) పరిధిలో చోటుచేసుకుంది.

హైదరాబాద్(Hyderabad): నగరంలో దారుణం జరిగింది. అనుమానస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్(Rajendranagar Police Station) పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్‏లో కొంతకాలంగా ఓ కుటుంబం ఉంటోంది. అయితే భార్యతో తరచూ భర్త గొడవ పడేవాడు.నిన్న(సోమవారం)రాత్రి కూడా భార్య భర్తల మధ్య గొడవ పెద్దదై భర్త భార్యని హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానస్పదంగా మృతిచెందిన మహిళ పేరు సుధారాణిగా తెలుస్తోంది. తన అల్లుడే కూతురుని చంపినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు భర్తని అదుపుతోకి తీసుకోని విచారణ చేపట్టారు. భర్త పొంతన లేని సమాధానాలు ఇస్తుండడంతో పోలీసులకు అనుమానం వచ్చి విచారించగా బాత్‏రూమ్‏లో జారీ పడిందని మృతిరాలి భర్త మరోసారి పోలీసులకు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-08-08T15:55:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising