ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sharmila: కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై షర్మిల ముందడుగు

ABN, First Publish Date - 2023-09-15T21:57:45+05:30

కాంగ్రెస్‌(Congress)లో వైఎస్సార్టీపీ(YSRTP) విలీనంపై వైఎస్ షర్మిల(YS Sharmila) ముందడుగు వేశారు. ఈరోజు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌(DK Sivakumar)తో వైఎస్‌ షర్మిల చర్చలు జరుపుతున్నారు.

హైదరాబాద్: కాంగ్రెస్‌(Congress)లో వైఎస్సార్టీపీ(YSRTP) విలీనంపై వైఎస్ షర్మిల(YS Sharmila) ముందడుగు వేశారు. ఈరోజు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌(DK Sivakumar)తో వైఎస్‌ షర్మిల చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై శివకుమార్‌తో షర్మిల చర్చలు చేస్తున్నారు. హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్‌లో ఇరువురు నేతలు సమావేశం అయ్యారు. రేపు తాజ్‌కృష్ణలో సోనియా, రాహుల్గాంధీని షర్మిల కలువనున్నారు. అయితే కొన్నిరోజులుగా కాంగ్రెస్ అగ్రనేతలతో షర్మిల చర్చలు చేస్తున్నారు. 16, 17 వ తేదీల్లో హైదరాబాద్‌లో సీడబ్య్లూసీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోపునే షర్మిల కాంగ్రెస్‌లో తన పార్టీ విలీనంపై తుదినిర్ణయం తీసుకుంటారని సమాచారం. కాగా రేపటి సీడబ్య్లూసీ సమావేశాలు దేశ, తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Updated Date - 2023-09-15T21:57:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising