ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Jupalli Krishna Rao: ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారింది

ABN, First Publish Date - 2023-12-10T23:16:39+05:30

ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని ఏక్సైజ్ శాఖ, టూరిజం డెవలప్‌మెంట్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) పేర్కొన్నారు. ఆదివారం నాడు తెలంగాణ సెక్రటేరియట్‌లో జూపల్లి కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు.

హైదరాబాద్: ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని ఏక్సైజ్ శాఖ, టూరిజం డెవలప్‌మెంట్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) పేర్కొన్నారు. ఆదివారం నాడు తెలంగాణ సెక్రటేరియట్‌లో జూపల్లి కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ..తెలంగాణ వచ్చిన రోజు ఉన్న సంతోషం నేడు ప్రజల అందరిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి ప్రజలు కృతజ్ఞతలు తెలిపే విధంగా ఈ ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి. శాఖ ఏదైనా న్యాయం చేస్తాము. అగ్ని ప్రమాదంపై ఉన్నతాదికారులకు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు పంపాము. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసం పని చేస్తాము. వైన్ షాపుల టెండర్లు, బెల్ట్ షాపులపై త్వరలో సమీక్ష చేస్తాను’’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

Updated Date - 2023-12-10T23:16:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising