ఈ పాలు లీటరు ధర రూ.18 లక్షలు..!
ABN, First Publish Date - 2023-09-15T12:52:33+05:30
అందరూ వివిధ రకాల పాలు గురించి వినే ఉంటారు. ఆవు, మేక, సోయపాలు మొదలైనవి. అయితే అత్యంత ఖరీదైన పాలేంటో తెలుసా? అవి గాడిద పాలు అని అనుకుంటే పొరపడినట్లే.. ఎందుకంటే అత్యంత ఖరీదైన పాలు ఎలుక పాలు.. షాకయ్యారా? కానీ ఇది నిజం.
ABN Digital: అందరూ వివిధ రకాల పాలు గురించి వినే ఉంటారు. ఆవు, మేక, సోయపాలు మొదలైనవి. అయితే అత్యంత ఖరీదైన పాలేంటో తెలుసా? అవి గాడిద పాలు అని అనుకుంటే పొరపడినట్లే.. ఎందుకంటే అత్యంత ఖరీదైన పాలు ఎలుక పాలు.. షాకయ్యారా? కానీ ఇది నిజం. ఎందుకంత ఖరీదంటే.. ఎలుక పాలు పొందడం అంత సులభంకాదు. 30 నిముషాల ప్రక్రియలో ఎలుక నుంచి కొద్ది మొత్తంలో మాత్రమే పాలు ఉత్పత్తి చేయబడతాయి. ఒక లీటరు పాలు కావాలంటే. 40 వేల ఎలుకలు కావాలి. ఈ ఎలుకల ఒక లీటరు పాలు విలువ రూ. 18 లక్షలు. ఈ పాలును పరిశోధనా సాధనంగా ఉపయోగిస్తారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-09-15T12:52:33+05:30 IST