40 అడుగుల ఎత్తైన గోడ దూకి ఖైదీ పరార్..
ABN, First Publish Date - 2023-08-29T10:29:13+05:30
కర్ణాటక: 40 అడుగుల ఎత్తైన గోడ దూకి ఓ ఖైదీ పరారయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఖైదీ వసంత్ లైంగిక దాడి కేసులో అరెస్టు అయ్యాడు. రిమాండ్ నిమిత్తం పోలీసులు ఖైదీని దావణగెరె సబ్ జైలుకు తరలించారు.
కర్ణాటక: 40 అడుగుల ఎత్తైన గోడ దూకి ఓ ఖైదీ పరారయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఖైదీ వసంత్ లైంగిక దాడి కేసులో అరెస్టు అయ్యాడు. రిమాండ్ నిమిత్తం పోలీసులు ఖైదీని దావణగెరె సబ్ జైలుకు తరలించారు. ఖైదీ తప్పించుకుని పారిపోవడంతో అప్రమత్తమైన పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి గాలింపుచర్యలు చేపట్టి.. వసంత్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సీసీటీవీ వీడియో వైరల్ అవుతోంది.
Updated Date - 2023-08-29T10:29:13+05:30 IST