health: కాలనీని సందర్శించిన వైద్యబృందం
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:46 AM
నల్లమాడ, ఏప్రిల్ 27: మం డలకేంద్రంలోని ఎస్సీ కాలనీలో మురుగునీరు రోడ్లపై పారుతుండడం వ ల్ల దుర్గంధం, దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండడంపై శనివారం ఆంధ్రజ్యోతి ది నపత్రికలో దుర్గంధం-దోమల బెడ ద అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది.

ఇందుకు స్పందించిన వైద్యాధికారులు వెంటనే కాలనీని సందర్శించి మురుగు శుభ్రం చేయించారు. బ్లీచింగ్ పౌడ ర్ చల్లించారు. దోమల నివారణకు మందు పిచికారీ చేయించారు. దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ అధికారి రామాంజులు, హెల్త్ ఎడ్యుకేటర్ రామచంద్ర, హెల్త్ అసిస్టెంట్ ప్రభాకర్‌రెడ్డి, వైద్యసిబ్బంది , సచివాలయ సిబ్బంది, ఆశకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం...