ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Purandeshwari: దేశ అభివృద్ధి మోదీతోనే సాధ్యం

ABN, Publish Date - Mar 11 , 2024 | 02:13 PM

Andhrapradesh: భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్నదే ప్రధాని మోదీ కల అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ఏపీలో రూ.29,395 కోట్లతో నిర్మించిన 1134 కిలో మీటర్ల నేషనల్ హైవేలను వర్చువల్ ద్వారా ప్రధాని మోదీ సోమవారం నాడు ప్రారంభించారు. ఇందులో భాగంగా విజయవాడలో జరిగిన రాష్ట్ర పార్టీ చీఫ్ పురంధేశ్వరి, సత్యకుమార్, సీఎం రమేష్ పాల్గొన్నారు.

విజయవాడ, మార్చి 11: భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్నదే ప్రధాని మోదీ (PM Modi) కల అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (AP BJP Chief Purandeshwari) అన్నారు. ఏపీలో రూ.29,395 కోట్లతో నిర్మించిన 1134 కిలో మీటర్ల నేషనల్ హైవేలను వర్చువల్ ద్వారా ప్రధాని మోదీ సోమవారం నాడు ప్రారంభించారు. ఇందులో భాగంగా విజయవాడలో జరిగిన రాష్ట్ర పార్టీ చీఫ్ పురంధేశ్వరి, సత్యకుమార్, సీఎం రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ మాట్లాడుతూ.. ఏపీలో రోడ్లు వేయడం వలన ఆర్ధికాభివృద్ధికి ఎంతో దోహద పడుతుందన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక అభివృద్ధిలో 11 నుంచి 5వ స్థానానికి ఎదిగామన్నారు. అందరిని ప్రగతి పథంలో నడిపిస్తూ.. భారత దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. రోడ్డు మార్గం, రైలు మార్గం, విమాన మార్గాలు అభివృద్ధి జరిగితే దేశం ఆభివృద్ధి జరుగుతుందన్నారు. 2014 ముందు రోజుకు 13 కిలోమీటర్ల మేర రోడ్లు వేసేవారని.. ఇప్పుడు రోడ్లు వేయడంలో వేగం పెరిగిందన్నారు. దేశ అభివృద్ధి అనేది నరేంద్ర మోదీతోనే సాధ్యమని పురందేశ్వరి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి...

Chandrababu: చంద్రబాబు నివాసానికి పవన్.. నేటితో తేలిపోనున్న లెక్కలు..

TS News: రేపు తెలంగాణ స్టేట్ పాలిటిక్స్‌లో బిగ్ డే


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 11 , 2024 | 02:15 PM

Advertising
Advertising