ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎంఆర్‌ఎ్‌ఫకు ఏపీ నరెడ్కో రూ.75 లక్షల విరాళం

ABN, Publish Date - Nov 23 , 2024 | 04:29 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌ (నరెడ్కో) ప్రతినిధులు అన్నారు.

తాడేపల్లి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌ (నరెడ్కో) ప్రతినిధులు అన్నారు. శుక్రవారం ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎ్‌ఫ)కి రూ.75 లక్షల చెక్‌ అందజేశారు. అంతకు ముందు రూ.25 లక్షలు అందజేయగా, మొత్తం రూ.కోటి విరాళం అందజేసినట్టయింది. ఈ సందర్భంగా నరెడ్కో ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో లాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని ఉపసంహరించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Nov 23 , 2024 | 04:29 AM