ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు : డీఈవో

ABN, Publish Date - Sep 29 , 2024 | 12:27 AM

ఏలేశ్వరం, సెప్టెంబరు 28: చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్‌ ఉపాధ్యాయుల

మధ్యాహ్న భోజనాన్ని రుచిచూస్తున్న డీఈవో

ఏలేశ్వరం, సెప్టెంబరు 28: చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్‌ ఉపాధ్యాయులకు సూచించా రు. శనివారం మండలంలోని లింగంపర్తి జిల్లా పరిషత్‌ ఉ న్నత పాఠశాలలో తరగతి గదులు, మధ్యాహ్న భోజనం, రికార్డులను తనిఖీ చేసిన డీఈవో మాట్లాడుతూ మధ్యాహ్న భో జనం విద్యార్థులందరూ తినేలా ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవోలు బి.ఈబ్బాయి, కె.వలక్ష్మీ, ప్రధానోపాఽధ్యాయురాలు సునీత, రామకృష్ట ఉన్నారు.

Updated Date - Sep 29 , 2024 | 12:28 AM