ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రేషన్‌ బియ్యం కొనుగోలు చేస్తే క్రిమినల్‌ కేసులు

ABN, Publish Date - Nov 20 , 2024 | 01:10 AM

ఇక నుంచి జిల్లా వ్యా ప్తంగా ప్రతి నెలా 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని ఏఎస్‌వో ఎం.నా గాంజనేయులు తెలిపారు.

సూరాపురంలో సివిల్‌ సప్లయిస్‌ అధికారుల తనిఖీ

ఏఎస్‌వో నాగాంజనేయులు

నిడదవోలు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ఇక నుంచి జిల్లా వ్యా ప్తంగా ప్రతి నెలా 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని ఏఎస్‌వో ఎం.నా గాంజనేయులు తెలిపారు. ‘‘రేషన్‌ బియ్యం పక్కదారి’ శీర్షికన ఆంధ్ర జ్యోతిలో ఈ నెల 16వ తేదీన ప్రచు రితమైన కథనంపై జిల్లా పౌర సర ఫరాల శాఖ అధికారులు స్పందిం చారు. నిడదవోలు మండలం సూరా పురంలో మంగళవారం కొన్ని ఇళ్లు, కోళ్ళ ఫారంలను ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్‌ ఆదే శాలతో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. పీడీఎస్‌ బియ్యం కొనుగోలు చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని అనుమా నితులను హెచ్చరిం చారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న కోళ్ల ఫారంలలో కూడా తనిఖీలు చేశారు.ఈ తనిఖీల్లో ఎ.సత్యనారా యణ, ఎస్‌ఎస్‌.సు ధీర్‌ రెడ్డి, సివిల్‌ సప్లయిస్‌ తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 01:10 AM