ఇసుక ర్యాంపు పరిశీలన
ABN, Publish Date - Nov 22 , 2024 | 01:29 AM
రావులపాలెం మండలం ఊబలంక ఇసుక ర్యాంపులో ఉచిత ఇసుక సరఫరా ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం ఆర్డీవో శ్రీకర్, తహశీల్దారు ముక్తేశ్వరరావు, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.
రావులపాలెం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): రావులపాలెం మండలం ఊబలంక ఇసుక ర్యాంపులో ఉచిత ఇసుక సరఫరా ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం ఆర్డీవో శ్రీకర్, తహశీల్దారు ముక్తేశ్వరరావు, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ర్యాంపులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉచిత ఇసుక విధానం పారదర్శకంగా అమల య్యే విధానంపై అధికారులతో చర్చించారు.
Updated Date - Nov 22 , 2024 | 01:29 AM