ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వాడపల్లి ఆలయంలో పోటెత్తిన భక్తజనం

ABN, Publish Date - Nov 22 , 2024 | 01:22 AM

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం గురువారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది

ఆత్రేయపురం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం గురువారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. నోము ఆచరిస్తున్న భక్తు లు స్వామివారికి అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు జరిపారు. వివిధ సేవల ద్వారా ఒకరోజు ఆదాయం రూ.3,05,386 వచ్చిందని ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపా రు. కార్తీకమాసానికితోడు గురువారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదంలో పాల్గొన్నారు. కార్తీకమా సాన్ని పురస్కరించుకుని శైవక్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది. ఆయా ఆలయాల్లో భక్తులు అభిషేకాలు, పూజలు చేశారు.

Updated Date - Nov 22 , 2024 | 01:22 AM