Share News

వైభవంగా హంస వాహనోత్సవం

ABN , Publish Date - May 28 , 2024 | 12:33 AM

మండలంలోని మల్లేవేముల గ్రామ సమీపంలో వెలసిన వెల్లాల క్షేత్రంలో చెన్నకేశవ, సంజీవరాయ బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం వైభవంగా హంస వాహన ఉత్సవం, వసంతోత్సవం, ధ్వజారోహణం, చక్రస్నాన కార్యక్రమాలను వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.

వైభవంగా హంస వాహనోత్సవం

చాగలమర్రి, మే 27: మండలంలోని మల్లేవేముల గ్రామ సమీపంలో వెలసిన వెల్లాల క్షేత్రంలో చెన్నకేశవ, సంజీవరాయ బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం వైభవంగా హంస వాహన ఉత్సవం, వసంతోత్సవం, ధ్వజారోహణం, చక్రస్నాన కార్యక్రమాలను వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. రంగులు చల్లుకుంటూ వీధుల గుండా వసంతోత్సవం నిర్వహించారు. ధ్వజారోహణం వద్ద ఆల య చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి, ఈవో నర్సయ్య భక్తుల సమక్షంలో వేద పండితులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.

Updated Date - May 28 , 2024 | 12:33 AM