ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాఠశాలకు హాజరయ్యేలా చూడండి

ABN, Publish Date - Nov 16 , 2024 | 12:22 AM

విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడాలని విద్యాశాఖ రీజియనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ శ్యామ్యూల్‌ ఆదేశించారు.

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న ఆర్జేడీ

ఆర్‌జేడీ శ్యామ్యూల్‌

పాణ్యం, నవంబరు15 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడాలని విద్యాశాఖ రీజియనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ శ్యామ్యూల్‌ ఆదేశించారు. పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కేశవరెడ్డి పాఠశాలలను ఆయన శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మార్కుల ఆన్‌లైన్‌, పరీక్షలు, మధ్యాహ్న భోజనం పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి క్రమం తప్పకుండి పాఠశాలకు రావాలని సూచించారు టీవీ, సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉన్నపుడే ఉన్నత ప్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు. కేశవరెడ్డి పాఠశాల తనిఖీలో అపార్‌ తక్కువగా నమోదు చేయడంతో పాఠశాలకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కోటయ్య, హెచ్‌ఎం మేరీసునీత, సీఆర్పీలు రాజశేఖర్‌, శ్రీహరి, ఎంఐఎస్‌ సుభాన్‌, ఐఈఆర్‌టీ సాయి, మెసెంజరు నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 12:22 AM