ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్పీ

ABN, Publish Date - Oct 20 , 2024 | 12:39 AM

విధి నిర్వహణలో వివిధ కారణాలతో మృతి చెందిన పోలీసు అమరుల కుంటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ జి.బిందు మాధవ్‌ అన్నారు.

బాధిత కుటుంబ సభ్యులకు చెక్కు అందజేస్తున్న ఎస్పీ

కర్నూలు క్రైం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో వివిధ కారణాలతో మృతి చెందిన పోలీసు అమరుల కుంటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ జి.బిందు మాధవ్‌ అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో ముగ్గురు పోలీ సు అమరుల కుటుంబ సభ్యులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో మృతి చెందిన మంత్రాలయం హెడ్‌ కానిస్టేబుల్‌ ఎస్‌.రమేష్‌ భార్యకు రూ.లక్ష కార్పస్‌ ఫండ్‌ చెక్కును, ఆర్ముడు రిజర్వుడ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ పి.ఖాన భార్య నసీమా ఖాతూ నకు రూ.లక్ష చెక్కును అందజేశారు. అలాగే జీవిత బీమా, జీపీఎస్‌, పెన్షన గ్రాట్యూ టీ, ఏపీజీఎల్‌ఐ అర్హులైన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎస్పీ బాబు ప్రసాద్‌, ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్‌ బ్రాంచ సీఐలు ప్రసాద్‌, కేశవరెడ్డి, ఆర్‌ఐ నారా యణ, పోలీసు సంఘం అధ్యక్షుడు నాగరాజు, డీపీవో సూపరింటెండెంట్లు, పోలీసు కుటుంబాలు పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 12:39 AM