ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అప్పనపల్లికి పాదయాత్ర

ABN, Publish Date - Nov 17 , 2024 | 12:38 AM

సనాతన ధర్మంలో భాగంగా హిందూ ధర్మం పెంపొందించడానికి శనివారం మండలంలోని భీమలాపురం, వల్లూరుకు చెందిన సుమారు 500 మంది కోలాట భజన సభ్యులతోపాటు మరికొంత మంది హిందూభక్తులు కలిసి భారీ ర్యాలీగా అప్పన్నప్పల్లికి పాదయాత్రగా తరలివెళ్లారు.

వల్లూరు నుంచి అప్పనపల్లి వెళుతున్న భక్తులు

ఆచంట, నవంబరు16(ఆంధ్రజ్యోతి): సనాతన ధర్మంలో భాగంగా హిందూ ధర్మం పెంపొందించడానికి శనివారం మండలంలోని భీమలాపురం, వల్లూరుకు చెందిన సుమారు 500 మంది కోలాట భజన సభ్యులతోపాటు మరికొంత మంది హిందూభక్తులు కలిసి భారీ ర్యాలీగా అప్పన్నప్పల్లికి పాదయాత్రగా తరలివెళ్లారు. కోలాట భజన చేస్తూ ఉత్సాహంగా అప్పన్నపల్లి వెళ్ళి స్వామిని దర్శించుకున్నారు. పాదయాత్రలో ఎమ్మెల్యే పితాని తనయుడు వెంకట్‌తో పాటు ఎంపీపీ దిగుమర్తి సూర్యకుమారి, రెండు గ్రామాల సర్పంచ్‌లు నేలపూడి బేబి, గుబ్బల మాధవరావు, తాళం శ్రీనివాస్‌, దేవళ్ళ రమేష్‌, తోట ఆదినారాయణ, ఏడిద శ్రీనివాస్‌, మీరయ్య, గుబ్బల పాపారావు, తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 12:38 AM