మారుతి కార్ల ధర పెంపు
ABN , Publish Date - Apr 11 , 2024 | 04:05 AM
మారుతి స్విఫ్ట్, గ్రాండ్ విటారా కార్ల ధరలు పెరిగాయి. స్విఫ్ట్ కారు ధర రూ.25,000; గ్రాండ్ విటారాలో సిగ్మా వేరియెంట్ ధర రూ.19,000 పెంచినట్టు మారుతి సుజుకీ ఇండియా...
న్యూఢిల్లీ: మారుతి స్విఫ్ట్, గ్రాండ్ విటారా కార్ల ధరలు పెరిగాయి. స్విఫ్ట్ కారు ధర రూ.25,000; గ్రాండ్ విటారాలో సిగ్మా వేరియెంట్ ధర రూ.19,000 పెంచినట్టు మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ ఒక రెగ్యులేటరీ సందేశంలో తెలియచేసింది. తక్షణం ఈ ధరల పెంపు అమలులోకి వచ్చింది.