ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KYC: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారా.. ఈ అలర్ట్ మీ కోసం.. మరిచారా.. అంతే సంగతులు..

ABN, Publish Date - Mar 28 , 2024 | 10:07 AM

భవిష్యత్తు అవసరాల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టారా.. ఇప్పటికే యుటిలిటీ బిల్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్ సమర్పించి కేవైసీ పూర్తి చేశారా.. అయితే మీరంతా మరోసారి తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవల్సిందే. దీనికి సంబంధించి కేఫిన్‌టెక్, క్యామ్స్ డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందించింది.

భవిష్యత్తు అవసరాల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టారా.. ఇప్పటికే యుటిలిటీ బిల్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్ సమర్పించి కేవైసీ పూర్తి చేశారా.. అయితే మీరంతా మరోసారి తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవల్సిందే. దీనికి సంబంధించి కేఫిన్‌టెక్, క్యామ్స్ డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందించింది. పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, ఎన్ఆర్‌ఈజీఏ జాబ్ కార్డు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లేదా ఎన్‌పీఆర్ లెటర్స్ వంటి వాటిలో ఏదైనా ఒకటి సమర్పించి ఈకేవైసీ అప్‌డేట్ చేయించుకోవాలి. మార్చి 31వ తేదీ లోపు కేవైసీ అప్‌డేట్ చేసుకోకపోతే అకౌంట్ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆ ఖాతాపై భవిష్యత్తులో ఎటువంటి లావాదేవీలు చేయడానికి వీలుండదు.

పదేళ్లలో రూ.5.3 లక్షల కోట్లు హాంఫట్‌

వాస్తవానికి గతంలో యుటిలిటీ బిల్స్ అంటే కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు వంటివి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులు, గెజిటెడ్ ఆఫీసర్ జారీ చేసిన లెటర్, యుటిలిటీ బిల్స్, ప్రాపర్టీ, మున్సిపల్ ట్యాక్స్ రిసిప్ట్, బ్యాంక్ అకౌంట్, పోస్టాఫీస్ అకౌంట్ స్టేట్ మెంట్, పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ పేమెంట్ వంటి డాక్యుమెంట్లతో ఇప్పటికే కేవైసీ పూర్తి చేసిన వాళ్లు.. అధికారికంగా ప్రకటించిన డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి సమర్పించి కేవైసీ అప్ డేట్ చేయించుకోవల్సి ఉంటుంది.

రీ కేవైసీ చేయించుకోకపోతే..

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టిన వ్యక్తులు రీ కేవైసీ చేయించుకోకపోతే ఏప్రిల్ 1 నుండి SIPలు (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్), SWPలు (సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్)లో మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీలు చేయడానికి అనుమతించరని కొత్త నిబందనలు చెబుతున్నాయి.

డాయిష్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌తో సైయెంట్‌ భాగస్వామ్యం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 28 , 2024 | 10:07 AM

Advertising
Advertising