ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చిన్న నగరాల్లోనూ రోబోటిక్‌ సర్జరీలు

ABN, Publish Date - Oct 04 , 2024 | 02:01 AM

కృష్ణా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌ హాస్పిటల్స్‌) రోబోటిక్‌ సర్జరీల కార్యక్రమాల్ని చిన్న నగరాలకూ విస్తరిస్తోంది...

కిమ్స్‌ హాస్పిటల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కృష్ణా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌ హాస్పిటల్స్‌) రోబోటిక్‌ సర్జరీల కార్యక్రమాల్ని చిన్న నగరాలకూ విస్తరిస్తోంది. ఇందుకోసం ఇన్‌ట్యూటివ్‌ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా కిమ్స్‌.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 25 రోబోటిక్‌ సర్జరీ కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది.

Updated Date - Oct 04 , 2024 | 02:01 AM