ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కిడ్స్‌కు బెస్ట్‌ యాపిల్‌ వాచీ

ABN, Publish Date - May 04 , 2024 | 02:31 AM

పిల్లల చేతికి వాచీ ఈ రోజుల్లో వింత విషయం ఏమీ కాదు. అయితే ఎలాంటి వాచీ ఇస్తే పిల్లలకు మంచిదన్నది ప్రశ్న.

పిల్లల చేతికి వాచీ ఈ రోజుల్లో వింత విషయం ఏమీ కాదు. అయితే ఎలాంటి వాచీ ఇస్తే పిల్లలకు మంచిదన్నది ప్రశ్న. అందుకు యాపిల్‌ వాచీ అనుకూలంగా ఉంటుందన్నది ఒక సమాధానం. అదెలాగంటే....

  • పేరెంట్స్‌తో టచ్‌, లొకేషన్‌ షేరింగ్‌, బాధ్యతలను అందుకునే విధంగా ఉంటుంది. వెబ్‌, సోషల్‌ మీడియా యాప్స్‌తో యాక్సెస్‌ కూడా పరిమితం. ఒకరకంగా పిల్లకు ముందే సాంకేతికను పరిచయం చేసేందుకు ఉపయోగపడుతుంది. అలాగని అతికి ఆస్కారం ఉండదు.

  • కొద్ది పాటి ఫీజు చెల్లించి ఫ్యామిలీ సెటప్‌ ఫీచర్‌తో పిల్లల్ని కంట్రోల్‌ చేసుకోవచ్చు.

  • ఫ్యామిలీ సెట్‌పలో స్పెషల్‌ సెటప్‌ ‘స్కూల్‌టైమ్‌’. స్కూల్‌ పనిచేస్తున్న వేళల్లో దీంతో యాపిల్‌ వాచీ వినియోగాన్ని పరిమితం చేయవచ్చు. పేరెంట్స్‌ ఐఫోన్‌తో ఈ పని చేయవచ్చు.

  • పిల్లల చేతులు సన్నగా ఉంటాయి. అందుకని వారికి అనుకూలమైన బ్యాండ్స్‌ ఉండాలి. అలా చూసుకున్నప్పుడు బకెల్‌ ఉన్న నైక్‌ స్పోర్ట్‌ స్టయిల్‌ బ్యాండ్‌ బాగా సూటవుతుంది.

  • కొత్తగా వస్తున్న సెల్యులర్‌తో యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ 2 అలాగే సెకండ్‌ హ్యాండ్‌ యాపిల్‌ వాచీలు వంటివి పిల్లలకు ఇవ్వడం మంచిది. ఇవైతే బడ్జెట్‌ ధరలో అందుబాటులో ఉంటాయి.

ఫ్యామిలీ సెటప్‌ కోసం జీపీఎ్‌సకు తోడు సెల్యులర్‌ వాచీలు మంచివి. ముఖ్యంగా 40ఎంఎం నుంచి 41 ఎంఎం, 44ఎంఎం, 45 ఎంఎం ఫోన్లు బాగుంటాయి. అలాగే ఐఫోన్‌ లేకుండా అంటే మాత్రం యాపిల్‌ వాచీ సిరీస్‌ 3ని తీసుకోరాదు. అలాగే గత సెప్టెంబర్‌లో సపోర్ట్‌ యాపిల్‌ వాచీలకు వాచ్‌ఓఎ్‌స10ని ఉచిత సాఫ్ట్‌వేర్‌ అప్డేట్‌గా విడుదల చేసింది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

Updated Date - May 04 , 2024 | 02:31 AM

Advertising
Advertising