ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆంధ్రజ్యోతి పేపర్ కొనండి.. లక్ష రూపాయిలు గెల్చుకోండి..

ABN, Publish Date - Apr 30 , 2024 | 01:59 PM

ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. విజేతలను నిర్ణయించేది ప్రజలే. ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీకి అధికారం ఇవ్వాలో ఓటు హక్కు ద్వారా ఓటర్లు నిర్ణయించనున్నారు. నాయకుల రాజకీయ భవితవ్యాన్ని తేల్చేది ప్రజలే. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులే కాదు.. ఓట్లు వేసి గెలిపించే మీరు విజేతలు అయ్యే అవకాశం ఆంధ్రజ్యోతి మీకు కల్పిస్తుంది. మీ అంచనా వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటే మీరు లక్షాధికారి కావచ్చు. ఏపీ ప్రజలను విజేతలు చేసేందుకు ఆంధ్రజ్యోతి సరికొత్త కాన్సెప్ట్‌తో మీ ముందుకు వస్తుంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేదానికి ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి/కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనే అంచనాలను ప్రజల నుంచే ఆహ్వానించాలని ఆంధ్రజ్యోతి నిర్ణయించింది. ఈ అంచనాలను వాస్తవ ఫలితాలతో పోల్చి చూసి.. వాస్తవానికి దగ్గరగా అంచనా వేసిన పాఠకులకు 59 మందికి రూ.5,25,000/- లు బహుమతుల్ని అందజేయనుంది.

1/6

ఎన్నికల వేళ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులే కాదు.. ఓట్లు వేసి గెలిపించే మీరు విజేతలు అయ్యే అవకాశం ఆంధ్రజ్యోతి మీకు కల్పిస్తుంది.

2/6

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి/కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనే అంచనాలను ప్రజల నుంచే ఆహ్వానించాలని ఆంధ్రజ్యోతి నిర్ణయించింది.

3/6

మీరు పంపే అంచనాలను వాస్తవ ఫలితాలతో పోల్చి చూసి.. వాస్తవానికి దగ్గరగా అంచనా వేసిన పాఠకులకు 59 మందికి రూ.5,25,000/- లు బహుమతుల్ని అందజేయనుంది.

4/6

ఎన్నికల్లో ఓట్లు వేసి ఎమ్మెల్యేలను ఎన్నుకోవడమే కాదు.. ఎవరు గెలుస్తారో అంచనా వేసి నగదు బహుమతులు గెల్చుకోండి

5/6

నగదు బహుమతులు గెల్చుకోవడానికి వెంటనే ఆంధ్రజ్యోతి చందాదారుడిగా చేరండి. ఇప్పటికే చందాదారుడైతే మీకు వచ్చే పత్రికలో కూపన్‌ నింపి పంపించండి

6/6

ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చే కూపన్‌లో మీ అంచనాను రాసి పంపించండి. వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటే మీరూ విజేత కావచ్చు.

Updated Date - Apr 30 , 2024 | 05:29 PM

Advertising
Advertising