యూపీలోని మిరట్ లో పెళ్లి కొడుకు తన మెడలోని నోట్లదండను దొంగిలించి వెళ్లిన దొంగను గుర్రంపై నుండి దూకి, చేదించి పట్టుకున్నాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.