ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతులందరికీ రుణమాఫీ చేయాలి

ABN, Publish Date - Oct 20 , 2024 | 12:37 AM

అ ర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరిగేంత వర కు బీఆర్‌ఎస్‌ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేప డుతుందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.

కట్టంగూరులో ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

రైతులందరికీ రుణమాఫీ చేయాలి

మాజీ ఎమ్మెల్యే లింగయ్య

కట్టంగూరు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): అ ర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరిగేంత వర కు బీఆర్‌ఎస్‌ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేప డుతుందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలకేంద్రంలోని తహసీల్దార్‌ కార్యా లయం ఎదుట శనివారం బీఆర్‌ఎస్‌ కార్యకర్తల తో పాటు రుణమాఫీ కాని రైతులతో కలిసి ధ ర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు త గిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 10నెలల కాలం పూర్తికాక ముందే ప్రజలు మళ్లీ కేసీఆర్‌ రావాలని కోరుకుంటున్నార ని అన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాం, నాయకులు పోగుల నర్సింహ, పెద్ది బాలనర్సింహ, వడ్డె సైదిరెడ్డి, బ్లూస్టార్‌ సైదిరెడ్డి, గుర్రం సైదులు, దాసరి సంజయ్‌, జానీపాషా, పనస సైదులు, అంతటి శ్రీను, నకిరేకంటి నర్సింహ, రెడ్డిపల్లి మనోహర్‌, పిన్నపురెడ్డి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 12:37 AM