ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Weather Alert: నేడు, రేపు కొన్నిచోట్ల భారీ వర్షాలు

ABN, Publish Date - Oct 19 , 2024 | 04:15 AM

అల్పపీడన ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈనెల 21 వరకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

హైదరాబాద్‌, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): అల్పపీడన ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈనెల 21 వరకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఆదివారం అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


రాగల మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల(గంటకు 30-40 కి.మీ వేగంతో)తో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Updated Date - Oct 19 , 2024 | 04:15 AM