ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కృష్ణ

ABN, Publish Date - Oct 21 , 2024 | 12:44 AM

తెలంగాణ సీపీఎస్‌ ఉద్యోగల సం ఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఏన్నుకున్నారు.

సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం

సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కృష్ణ

నల్లగొండ టౌన, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీపీఎస్‌ ఉద్యోగల సం ఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఏన్నుకున్నారు. ఆదివారం జూనియర్‌ లె క్చరర్స్‌ భవనలో తెలంగాణ కాంట్రిబ్యూట రీ పెన్షన స్కీం ఉద్యోగుల సంఘం (టీజీసీపీఎ్‌సఈయూ) రాష్ట్ర సంయుక్త కార్యద ర్శి నాగవెల్లి ఉపేందర్‌ అఽధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అ ధ్యక్షుడిగా కొరివి కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా నారబోయిన లింగస్వామి, కోశాధికారి తిరుపతి, ఉపాధ్యక్షులు యాదగిరి, ప్రవీన, జాయింట్‌ సెక్రటరీ అనిల్‌, అసోసియేట్‌ అ ధ్యక్షుడి దామెర శ్రీనివాస్‌, మహిళా కార్యదర్శిగా లక్ష్మిల ను ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా నూతన అ ధ్యక్ష, కా ర్యదర్శులు మాట్లాడుతూ రాష్ట్రంలోని సీపీఎస్‌ ఉద్యోగ ఉపాధ్యాయుల ఆంకాంక్షలకు అనుగుణంగా సీపీఎస్‌ వి ధానాన్ని రద్దుచేసి పాత పింఛన పునరుద్ధరణకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వల్లపుదాసు భూలక్ష్మి, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు శిరందాసు రామదాసు, నాయకులు వంగూరి నారాయణయదవ్‌, సమీర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 12:44 AM